నీటి త‌త్వం మారిందా..ఎందుకిలా పోటెత్తుతోంది!

Publish Date:Jul 14, 2022

Advertisement

మనిషి మనసుకి నీటికి అలాగే మనిషి మనసుకి చంద్రుడికి సంబంధం ఉంది. ఎలాగైతే మనసు ఆలోచ నలు త్వరగా మారుతాయో అలాగే నీరు కూడా ముందుకి వెన్నక్కి వెళతాయి.కానీ ఇప్పుడు వున్నా పరిస్టితి పౌర్ణమి వచ్చిన సందర్బంలోనే వరదలు రావడం, ఆ నీరు వెన్నక్కి రావడం జరుగుతోంది
ప్రకృతిలో జరిగే విపత్తులని సముద్రంలో జరిగే అలజడులన‌నుస‌రించి  ముందే  శాస్త్ర‌వేత్త‌లు గుర్తిస్తారు. అలాంటి సముద్ర తీరంలో మార్పులు దేనికి సంకేతాలు. వరదలకి సూపర్ మూన్ కి సంబంధం ఉందా  అంటే అవుననే అంటున్నారు ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త‌లు.  దానివల్లే వరదనీరు సముద్రంలోకి  వెళ్ళకుండా వెన క్కి మరులుతోంద‌ని,  భూమి పై వాతావరణాన్ని సముద్రాలూ ఎంతో  ప్రభావితం చేస్తాయ‌నీ  అంటున్నా రు.  ఋతుపవనాలు తూఫాన్ కి సముద్రాలే పుట్టిల్లు. సముద్ర అంతర్గతంగా  ప్రవహించే ఉష్ట  లేదా శీతల పవనాలు సమీప ప్రదేశాలలో ఉష్ణోగ్రతలని ప్రభావితం చేస్తాయి. 

మాములుగా  ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి.  కానీ ఈసారి  వచ్చే పౌర్ణమి ఎంతో శక్తి వంతమైనది గా కనిపిస్తోంది.  ఈ పౌర్ణమి ప్ర‌భావం సముద్రం పై ఎక్కువగానే ఉంది. గురు త్వాక ర్షణ శక్తి కారణంగా వర్షాలతో పోటెత్తుత్తున్న వరద నీటిని కూడా తనలో కలవనివట్లేదు సాగరం. దానివల్ల పోట్లు ఎక్కువై వరదనీరు వెనక్కి వచ్చి ముంపు గ్రామాలకు  వరద ముప్పు ఎక్కువగా  వుంది. అద్భుత సన్నివేశానికి భూలోకం సాక్షిగా ఉంటుం దనే అనందం కన్నా దీని వల్ల వరద నీరు సముద్రంలో కలవ కుండా వెనకకి రావడం కలవర పెడుతోం ది. 

సముద్రంలో ఈ ఆటుపోట్లు ఎంతకాలం ఉంటాయనేది  కూడా ప్రశ్నార్ధకం గా మారింది. సముద్రంలో క‌ల‌వాల్సిన  వరద నీరు గురత్వాకర్షణ కారణంగా వెనక్కి వస్తోంది. చంద్రుడి లో వుండే గురుత్వాకర్షణ శక్తి అధికం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది, ఈ సమయం లో తీరప్రాంతాలలో వర్షాలు తుఫాన్ లు వచ్చి వరదలకి దారితీస్తాయని ఖగోళ శాస్తవేత్తలు భావి స్తున్నారు. చంద్రుడు భూమికి అత్యం త దగ్గరకి వచినప్పుడు చంద్రుడి  గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ గా ఉంటుంది.ఆ సమయం లో సముద్రం లో అలలు సాదారణ స్థితి కంటే ఎక్కువగా పోటు ఎత్తుతాయి.ఆ అమయం లో సముద్రం ముందుకు దూసుకు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వున్నాయి.ఏది ఏమైనా ప్రకృతిలో వచ్చే విపత్తులకి మానవ తప్పిదాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి అనేది మాత్రం స్పష్టం.

By
en-us Political News

  
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.