ఉత్తరాంధ్రలో టిడిపి వైభవం తగ్గలేదు బాలయ్య
Publish Date:Jan 21, 2012
Advertisement
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో టిడిపికి వైభవం తగ్గలేదని సినీహీరో బాలకృష్ణ అన్నారు. ఈ ఉదయం ఆయన ఏజన్సీ పర్యటనకు బయలుదేరారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు పార్టీని ఎప్పుడూ ఆదరిస్తునే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/visakhapatnam-24-11118.html
http://www.teluguone.com/news/content/visakhapatnam-24-11118.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





