ప్రజాకవి వంగపండు కన్నుమూత
Publish Date:Aug 3, 2020
Advertisement
ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు(77) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1943లో జన్మించిన వంగపండు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుగాంచారు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బడుగుబలహీన వర్గాలను, గిరిజనులను చైతన్య పరిచారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయన 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vangapandu-prasada-rao-passes-away-39-102311.html
http://www.teluguone.com/news/content/vangapandu-prasada-rao-passes-away-39-102311.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





