వందేమాతరం- భరతమాతకి సరయిన నివాళి!
Publish Date:Jan 25, 2018
Advertisement
బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. యోగి కుమార్ దర్శకత్వంలో, వందేమాతరం గేయం పై ప్రదర్శన ద్వారా డాన్సర్ మధురిమా నార్ల భరతమాతకి సరయిన నివాళి అర్పించారు. https://www.youtube.com/watch?v=G_sVtVlcWBU
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vandemataram-35-79913.html
http://www.teluguone.com/news/content/vandemataram-35-79913.html
Publish Date:Jul 7, 2026
Publish Date:Jul 6, 2026
Publish Date:Jul 4, 2026
Publish Date:Jul 3, 2026
Publish Date:Jul 2, 2026
Publish Date:Jul 1, 2026
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 25, 2026
Publish Date:Jun 24, 2026
Publish Date:Jun 23, 2026





