ఇక ట్రంప్ సంతకంతో యూఎస్ డాలర్లు

Publish Date:Mar 27, 2026

Advertisement

 

అమెరికా చరిత్రలో తనదైన బ్రాండ్ నిలిచిపోవడానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెగ తాపత్రయపడుతున్నారు. త్వరలో ఆయన సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అధ్యక్షుడు పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన సంతకంతో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం సిద్ధం కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 

ప్రస్తుతం ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్‌ల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 1861 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్ మాలెర్బాల సంతకాలు ఉన్న డాలర్‌ నోట్లు ప్రస్తుతం అమెరికాలో చెలామణిలో ఉన్నాయి. 

ఈ విధానానికి ట్రంప్ చెక్ పెట్టారు. ఇకపై అధ్యక్షుడు, ట్రెజరీ సెక్రటరీ సంతకాలతో నోట్లు విడుదల కానున్నాయి. చట్రంప్ సంతకంతో పాటు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకంతో ఇకపై డాలర్ నోట్లను ముద్రించనున్నారు. ఈ మార్పులతో జూన్‌లో మొదటగా 100 డాలర్ల నోటును విడుదల చేయనున్నట్టు స్కాట్ బెసెంట్ తెలిపారు. 

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అమెరికా ట్రెజరర్ బ్రాండెన్ బీచ్‌ కూడా ఈ కొత్త విధానానికి మద్దతు పలికారు. ట్రంప్ ఈ గౌరవానికి పూర్తిగా అర్హులని పేర్కొన్నారు. ఇక అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్వరలో ట్రంప్ చిత్రం ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు గత నెలలోనే ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదముద్ర వేసింది.

By
en-us Political News

  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
లలితా జ్యువెలరీ మరియు హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఐపీఓల మధ్య గ్రే మార్కెట్ ప్రీమియం GMP , లిస్టింగ్ లాభాలు, ప్రైస్ బ్యాండ్ మరియు డే 2 సబ్‌స్క్రిప్షన్ వివరాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
పశ్చిమాసియాలో యుద్ద భయాల కారణంగా ఆగస్టు 18న భారత మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం తాజా ధరలు, పెంపు వివరాలు తెలుసుకోండి.
టీడీపీఎల్ అనే ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రకటించారు.  వీటితో పాటు ఇటీవల నిర్వహించి వివాదాస్పద  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.