అల్జీమర్స్ ను గుర్తించేందుకు మూత్ర పరీక్ష!

Publish Date:Dec 3, 2022

Advertisement

మన మూత్రంలో ఏర్పడే యాసిడ్ లెవెల్స్ గణనీయంగా పెరగడం వల్ల అల్జీమర్స్ వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వారితో పోల్చినప్పుడు నియంత్రణ ప్రాధమిక స్థాయిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం  గ్రూప్ ఫార్మకా యాసిడ్ మూలంగా కాగ్నేటివ్ అత్యంత సున్నితమైన బయో మార్కర్ ద్వారా ప్రాధమిక స్థాయి వ్యాధిగా అల్జీమర్స్ ను గుర్తించ వచ్చు. చాలా చిన్న మూత్ర పరీక్షన్ ద్వారా అసలు అల్జీమర్స్ ఉందొ లేదో నిర్ధారణ చేయవచ్చు. అల్జీమర్స్ వ్యాధి పెద్ద సమస్యాత్మకం కాదు.పరిశోదన చేస్తున్న శాస్త్రజ్ఞుల  అభిప్రాయం ప్రకారం యురినరీ ఫార్మిక్ యాసిడ్ చాలా సున్నితమైన మార్కర్ గా పెర్కొన్నారు.చివరికి పరిశోదన ద్వారా శాస్స్త్రజ్ఞుల తేల్చిన నిజం ఏమిటి అంటే చాలా మంది రోగులను  పరీక్షించి అల్జీమర్స్ ఏస్థాయిలో ఉందొ తీవ్రత ఎంత ఉందొ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఇతరులను గుర్తించడం లో ఎలా ప్రవర్తిస్తున్నారు వారి మానసిక పరిస్థితి ఏమిటి.వివిదరకాల మూత్రం వాటిలో బయో మార్కర్లు గుర్తించడం కీలకం.

ఫార్మిక్ యాసిడ్ మెటబాలిక్ ఉత్పత్తులు...

మూత్రం లో ఫార్మిక్ యాసిడ్ లెవెల్స్ గణనీయం గా పెరగడాన్ని గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న వారిలో అల్జీమర్స్,ఆరోగ్య నియంత్రణ ప్రాధమిక స్థాయిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం జ్ఞానం కోల్పోవడం వంటి మార్పులు వస్తాయి.ఫార్మిక్ యాసిడ్ ఒక సున్నితమైన బయో మార్కర్ గా ఉంటుంది.ఉల్చింగ్ న్యూరో సైన్స్ లో అక్జీమర్స్ వ్య్యాది పై చేసిన పరిశోదన వివరాలను ప్రచురించారు.అల్జీమర్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వృద్ధి చెందితే కొన్నేళ్ళు ఉంటుంది ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి క్షీణించడం వంటి సమస్య్స లు వస్తాయి.

ఈ వ్యాధికి ముందు ఇర్రివర్సబుల్ డిమ్నీషియా బ్జేల్ అంటారు. ఇది చికిత్చకు సరైన సమయం అల్జీమర్స్ వ్యాధి వయస్సు మళ్ళిన వాళ్ళలో వస్తుంది.ప్రస్తుతం నిర్దారణకు గాను పొజిషన్ టోమోగ్రఫీ బ్రెయిన్ స్కాన్, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.లేదా రేడియేషన్ బయో మార్కర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది.ఈపరీక్ష ద్వారా అల్జీమర్స్ వచ్చిందో లేదో తెలుస్తుంది. రక్త నమూనాల లంబార్ పంక్చర్ ద్వారా సెరిబ్ర ఫైరాల్ ఫ్లూయిడ్ రోగులలో ఉంటుంది.574 మంది ప్రయోగం లో పాల్గొన్నారని అందుకు ఆరోగ్య వంతులు సాధారణ స్థితిలో నే ఉన్నారు.జ్ఞాపక శక్తి లో వారిలో వస్తున్న మార్పులు వ్యాధి పెరుగుదలను గుర్తించారు.శాస్త్రజ్ఞులు మూత్రం లో వచ్చే యురినరీ ఫార్మిక్ లెవెల్స్ పరీక్షించగా రక్తం తో కూడిన అల్జీమర్స్ లెవెల్స్ బయో మార్కర్ ఉండవచ్చని దీనిద్వారా అల్జీమర్స్ ఏ స్థాయిలో ఉందొ ఆ వ్యక్తిలో లక్షణాలు ఎలా ఉంటాయో గుర్తించారు. యురినరీ ఫార్మిక్ యాసిడ్ ద్వారా అల్జీమర్స్ ను సత్వరం గుర్తించవచ్చని పరిశోదన రచయితలు పేర్కొన్నారు.                   

By
en-us Political News

  
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.