రెండు గూడ్సు రైళ్లు ఢీ.. జార్ఖండ్ లో ముగ్గురు సజీవదహనం
Publish Date:Apr 1, 2025
Advertisement
జార్ఖండ్ లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెడుతున్న గూడ్సు రైలు బర్హెట్ లో ఆగి ఉన్న మరో గూడ్సు రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా, మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. రెండు రైళ్లూ ఢీ కొనగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని లోకో పైలెట్ సహా ముగ్గురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-goods-trains-collide-39-195358.html
http://www.teluguone.com/news/content/two-goods-trains-collide-39-195358.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





