Publish Date:Nov 21, 2024
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Nov 21, 2024
ప్రముఖ సినీ రచయిత,వైకాపా నేత పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. కుటుంబ కారణాల రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.
Publish Date:Nov 21, 2024
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు మోక్షం లభించే రోజులు వచ్చేశాయి. . నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీర్ బాద్ లో 38 ఎకరాలు 2008లో జెఎన్ జె హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. న్యాయ వివాదాల్లో ఇరుక్కుని రెండు దశాబ్దాలుగా లబ్దిదారులకు అంద లేదు. 2017 లో సుప్రీం ఇంటెరిం ఆర్డర్ వచ్చినప్పటికీ కెసీఆర్ ప్రభుత్వం ఆ స్థలాలు జర్నలిస్టులకు అప్పగించలేదు.
Publish Date:Nov 21, 2024
Publish Date:Nov 21, 2024
అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాలకు స్వస్థి చెప్పి గుజరాత్ వెళ్లిపోయింది. శైవక్షేత్రాల దర్శనార్థమే అఘోరీ గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. వరంగల్ రంగ సాయి పేటలో వింతపూజలు చేసిన అఘోరీ ఐదు రోజుల పాటు మౌనవ్రతంలో ఉన్నారు.
Publish Date:Nov 21, 2024
దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ అవినీతి తీగ కదిలినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ డొంక కదిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వైసీపీ, రాష్ట్రాన్ని అవినీతికి, అక్రమాలకు కేంద్రంగా మార్చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దగ్గర నుంచి పలు అంశాలలో వైసీపీ నేతల ప్రమేయం బయటపడింది.
Publish Date:Nov 21, 2024
రష్యా నిర్ణయంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన క్షణం నుంచీ భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసే అత్యంత భయంకరమైన అణ్వాయుధం రష్యా వద్ద ఉంది.
Publish Date:Nov 21, 2024
వైసీపీ అధినేత జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం, ప్రజా ప్రయోజనాలు ఇసుమంతైనా పట్టవని మరో మారు నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలింది.
Publish Date:Nov 21, 2024
తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం టీచర్ దే. మాతృదేవో భవ, పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ మాత్రమే. కానీ తమిళనాడులో ఓ టీనేజ్ అబ్బాయి ఏకంగా టీచర్ నే ప్రేమించేశాడు.
Publish Date:Nov 21, 2024
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు అరెస్టైన నటి కస్తూరికి బెయిలు మంజూరైంది. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ సభలో నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Nov 21, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దార్శనికత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ పని చేసినా అందులో ముందు చూపు, భవిష్యత్ దర్శనం ఉంటాయి.
Publish Date:Nov 21, 2024
భారత కుబేరుడు, వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదై, అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే ఆ కేసు, అరెస్టు వారెంట్ ఇండియాలో కాదు. అగ్రరాజ్యం అమెరికాలో. అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
Publish Date:Nov 20, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గత ఐదేళ్లు కనీస సదుపాయాలులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రోడ్ల మరమ్మతుల దగ్గర నుంచి ఇతర అభివృద్ధి పనులపై దృష్టిసారించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.