పడవ ప్రమాదంలో పాతిక మంది మృతి
Publish Date:Mar 11, 2025
Advertisement
కాంగోలో జరిగగిన ఘోర పడవ ప్రమాదంలో కనీసం పాతిక మంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఫుట్ బాల్ క్రీడాకారులు కూడా ఉన్నారు.
మై-నోంబే ప్రావిన్స్‌లో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొని క్రీడాకారులు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న పడవ క్వా నదిలో బోల్తాపడటంతో ఆ ప్రమాదం జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/twenty-five-dead-in-boat-25-194188.html
http://www.teluguone.com/news/content/twenty-five-dead-in-boat-25-194188.html
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026





