సీఎంకు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన టీటీడీ
Publish Date:Sep 17, 2025
Advertisement
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును టీటీడీ అందజేసింది. ఈ మేరకు వెలగపూడిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అంద జేశారు. ఈ సందర్భంగా వీరితో పాటు టీటీడీ జేఈవో విరబ్రహ్మం కూడా ఉన్నారు. అనంతరం టీటీడీ వేదపండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-invite-cbn-to-srivari-brahmotsavalu-36-206328.html
http://www.teluguone.com/news/content/ttd-invite-cbn-to-srivari-brahmotsavalu-36-206328.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026





