Publish Date:Oct 22, 2024
గత బిఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ బర్రెలక్క గత ఎన్నికల్లో కొల్పాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేసి పరాజయం చెందిన సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు జరుగుతున్నాయి. జీవో 29 రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బర్రెలక్క సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది. పార్ల మెంటు ఎన్నికల తర్వాత ఆమె వివాహం చేసుకుని సెటిలైపోయింది. తనను తాను ఝాన్సి , చాకలి ఐలమ్మ అని చెప్పుకున్న బర్రెలక్క గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫేమస్ అయ్యారు. సెలబ్రీలు, ప్రముఖు వ్యక్తులు ఆమెకు సపోర్ట్ చేశారు. నిరుద్యోగుల కోసం ప్రాణాలర్పిస్తానని చెప్పుకున్న బర్రెలక్క అలియాస్ శిరీష ఇలా మోసం చేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trollings-on-barrelakka-25-187239.html
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.