తిరమల శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల
Publish Date:May 7, 2023
Advertisement
తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 74876 మంది భక్తులు దర్శించుకున్నారు. 30, 695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా నేడు భక్తలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-srivari-hundi-income-3crores6lacs-39-154931.html
http://www.teluguone.com/news/content/tirumala-srivari-hundi-income-3crores6lacs-39-154931.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 6, 2026





