తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4. 76 కోట్లు
Publish Date:Aug 19, 2023
Advertisement
తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీవారిని 79వేల 242 మంది దర్శించుకున్నారు. 36వేల39 మంది తలనీలాలు సమర్పించుకున్నారు .శ్రీవారి హుండీ ఆదాయం 4.76 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-sri-vari-hundi-income-25-160265.html
http://www.teluguone.com/news/content/tirumala-sri-vari-hundi-income-25-160265.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026





