శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు
Publish Date:Sep 14, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 61వేల926 మంది దర్శించుకున్నారు. వారిలో 21వేల926 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 32లక్షల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-devotees-rush-25-161768.html
http://www.teluguone.com/news/content/tirumala-devotees-rush-25-161768.html
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026





