Publish Date:Sep 10, 2024
హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన బంగారం రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన వాటిలో మంగళసూత్రం, బంగారం ఉన్నట్లు నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. తాను కొనుగోలు చేసిన జ్యువలరీ షాపు బిల్లులను లావణ్య పోలీసులకు సమర్పించారు.
బీరువాలో దాచుకున్న బంగారం రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగారం విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ తరుణ్ హైకోర్టును కోరారు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది.ఈ కేసు కొనసాగుతుండగానే రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/theft-case-against-hero-raj-tarun-25-184571.html
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.