మియావ్ మియావ్ పిల్లి.. సెంచరీ నాటౌట్?!
Publish Date:Nov 25, 2022
Advertisement
ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి వయస్సు 120 సంవత్సరాలు. నమ్మ లేకపోతున్నారు కదా! కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం జీవించిన పిల్లిగా దీనికి గన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ పిల్లి బతికిన వయస్సును మనుషుల వయస్సుతో పోలిస్తే 120 ఏళ్లు అందుకే ఈ పిల్లి వయస్సు 120 ఏళ్లు అని చెబుతారు. వాస్తవానికి ఈ మార్జాలం 26 ఏళ్ల కిందట పుట్టింది. ఏ పిల్లైనా సరే మహా బతికితే ఓ 18 ఏళ్లు బతుకుతుంది. అలాంటిది ఈ పిల్లి 26 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సున్న పిల్లిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. మనుషుల జీవన ప్రమాణంతో పోల్చి చెప్పుకోవాలంటే..దీని వయస్సు ఇప్పుడు 120 ఏళ్లుగా చెప్పాలి.పిల్లి సగటు వయస్సును మించి ఇప్పటికే ఇది పదేళ్లు ఎక్కువగా బతికేసింది. ఈ
http://www.teluguone.com/news/content/the-age-of-this-cat-is-120-years-25-147661.html





