Publish Date:Mar 17, 2025
ఓయూలో ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై విద్యార్థి లోకం భగ్గు మంది. విద్యార్థుల స్వేచ్ఛను కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలను నిషేదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉత్తర్వులను నిరసిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో యూనివర్సిటీలో అవాంచిత ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
యూనివర్సిటీ హాస్టళ్లలోకి ప్రవేశించి బందుకు పిలుపునిచ్చిన ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ స్టూడెంట్ లీడర్లను పోలీసులు యూనివర్సిటీ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఖబర్ధార్ వీసీ అంటూ విద్యార్థుల హక్కులకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tense-in-osmania-university-25-194522.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.