తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం
Publish Date:May 12, 2025
Advertisement
తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్లగా నలుగురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇదివరకే సమాచార శాఖ ప్రధాన కమీషన్‌గా జి. చంద్రశేఖర్‌రెడ్డిని నియమించింది. వీరు మూడేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. కాగా ఇదే ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో రాజ్ భవన్ క్లియరెన్స్ ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-25-197942.html
http://www.teluguone.com/news/content/telangana-25-197942.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





