గుండెపోటుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
Publish Date:Jul 20, 2020
Advertisement
విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే, శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. జనార్ధన్‌కు గుండెపోటు రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జనార్దన్ ప్రయత్నించారు. టీడీపీ తరపున కురుపాంలో నామినేషన్ కూడా వేశారు. అయితే, కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-former-mla-janardhan-thatraj-died-39-101669.html
http://www.teluguone.com/news/content/tdp-former-mla-janardhan-thatraj-died-39-101669.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





