ప్రభుత్వం పై హక్కుల ఉల్లంఘన నోటీసు టీడీపీ
Publish Date:Jan 23, 2012
Advertisement
హైదరాబాద్ : విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి నిలబెట్టుకోని ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు టీడీపీ వెల్లడించింది. విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదని...ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు తెలంగాణ సమస్యలపై కూడా ఉద్యమిస్తామని ఎర్రబెల్లి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-24-11162.html
http://www.teluguone.com/news/content/tdp-24-11162.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026





