చెన్నై నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం సందడి

Publish Date:May 10, 2026

Advertisement

 

చెన్నై నగరం ఆదివారం ఉదయం నుంచి రాజకీయ, సినీ వర్గాల కదలికలతో కిక్కిరిసింది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికేలా నగరంలోని  జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు జరిగాయి.తమిళ సినీ నటి  త్రిష కృష్ణన్  స్టేడియానికి చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కడికి చేరుకున్న ఆమె, విజయ్ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియం వద్దకు తరలివచ్చారు.

ఇదే సమయంలో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఫార్మల్ లుక్‌లో స్టేడియానికి చేరుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. కొద్దిసేపట్లోనే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రాధాన్యం కూడా ఏర్పడింది. 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై చేరుకుని వేడుకకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు చెన్నై విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీయనున్నదని చర్చలు జోరుగా సాగుతున్నాయి.

By
en-us Political News

  
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా, టీసీఎస్ అద్భుత ఫలితాలు మరియు బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్ల వల్ల శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీల పూర్తి అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా, టీసీఎస్ అద్భుత ఫలితాలు మరియు బ్యాంకింగ్ షేర్ల భారీ కొనుగోళ్ల వల్ల శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీల పూర్తి అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
గత 20 ఏళ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 22 రెట్లు పెంచి, అదిరిపోయే రాబడులను అందించిన 7 అద్భుతమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్, మిడ్, ఫ్లెక్సీ క్యాప్) వివరాలు మీకోసం.
ఫిఫా వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బార్లు, క్లబ్బుల వేళలను అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున 4:30 గంటల వరకు పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
1958లో పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అజేయంగా 365 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డును దాదాపు 36 సంవత్సరాల పాటు ఎవరూ అధిగమించలేకపోయారు. చివరకు 1994లో వెస్టిండీస్‌కే చెందిన మరో దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ఈ మైలురాయిని అధిగమించారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో లేఖ రాయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న వేళ తాగునీటిని వృథా చేసిన ఓ ఇంటి యజమానికి జలమండలి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.
జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం
నరసరావుపేట రుణ వితరణ మేళాలో పాల్గొన్న నిర్మాలాసీతారామన్..!
కడప జిల్లాప్రొద్దుటూరులో నిర్వహించిన పార్టీ అంతర్గత సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది.
ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా  ప్రారంభించిన ప్రధాని..  
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.