గ్రూప్ 1 పరీక్షలపై సుప్రీంలో విచారణ
Publish Date:Oct 21, 2024
Advertisement
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ప్రారంభమైంది.
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కేసును పాస్ ఓవర్ చేశారు పిటిషనర్ తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు . ఇవ్వాల్టి నుంచి గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి . పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గ్రూప్ 1 పరీక్షలు జరగకపోవడంతో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జివో 29 రద్దు చేయాలని ఓ వైపు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి 31, 383 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-hearing-on-group-1-exams-39-187144.html
http://www.teluguone.com/news/content/supreme-court-hearing-on-group-1-exams-39-187144.html
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026





