సన్నీలియోన్ పాపకు ఇంకా ట్రెయినింగు కావాలిట!
Publish Date:Jan 9, 2013
Advertisement
నీలిచిత్రాల సుందరి సన్నీ లియోన్ ఏ ముహుర్తాన్నమనదేశంలో కాలు పెట్టిందో గానీ, నాటి నుండి మరి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరమే పడలేదు ఆమెకు. ఒక ప్రైవేట్ హిందీ చానెల్ వాళ్ళు రెండు సం.ల క్రితం నిర్వహించిన ‘బిగ్ బ్రదర్’ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమెకు బాలీవుడ్ రెడ్-కార్పెట్ పరిచి మరీ స్వాగతించింది. బహుశః ఆమె అప్పటికే నీలి చిత్రాలలో చాలా అనుభవం సంపాదించుకొని ఉందిగనుక, బాలీవుడ్ అవసరానికన్నా ఎక్కువే ఆమె నుండి పొందవచ్చుననే ఆశతో స్వాగతించినందుకు, సన్నీపాప కూడా వారిని ఎన్నడూ నిరాశాపరచకుండా అడిగినంతా అందాలు ప్రదర్శన చేస్తోంది. మొదట ప్రజలు ‘అటువంటి పిల్లతో సినిమాలా’ అంటూ బుగ్గలు నొక్కుకోన్నపటికీ, ఆ తరువాత ఆమె బయటపెట్టిన తన అందాలకు దాసోహం అనక తప్పలేదు. ఆమె మొదటి సినిమా 'రాగిణి యం యం.యస్.' లో ఆమె అందాలకు దాసోహమన్న బాలీవుడ్ వెంటనే జిస్మ్-2 తో ఆమె నగ్న అందాలను దాదాపు తడిపి ఆరేసేసింది. నీలి చిత్రాలలో పడే శారీరిక శ్రమతో పోలిస్తే బాలీవుడ్ సినిమాలలో నటించడమే ఆమెకు తేలికగా కన్పించడమే గాకుండా,ఎన్ని నీలి చిత్రాలలో చేసినా రాని పేరు, సంపాదించలేని డబ్బు, పాపులారిటీ అన్నీకూడా కేవలం రెండే రెండు సినిమాలతో వచ్చి ఆమె ఒంటి మీద నిలవని కొంగులోపడటం, ప్రజలు, మీడియా రెండూ కూడా బ్రహ్మ రధం పట్టడం చూసిన నీలి చిత్రాల అందాల సుందరి లియోన్, ఇక బాలీవుడ్ లోనే ఉండి పోవలనుకొంటున్నట్లు ప్రకటించడంతో ఆమెనే నమ్ముకొని బ్రతుకుతున్న నిర్మాతలు, ఆమె అభిమానులు అందరూ కూడా మహదానంద పడిపోయేరు. ఇటీవలే, ఆమెకు మరో హిందీ సినిమా ఆఫరు కూడా వచ్చింది. అది కూడా తానూ చేసిన ‘రాగిణి యం .యం.యస్.’సినిమాకి సీక్వెల్ కావడంతో తన పాపులారిటీకి తానే మురిసిపోయింది సన్నీ పాప. అయితే, రెండు హిందీ చిత్రాలలో ఒళ్ళు చూపించి ఎలాగో నెట్టుకొచ్చేసినా, చాలా నీలి చిత్రాలలో నటించిన అనుభవం తనకి ఉన్నపటికీ, బాలీవుడ్ సినిమాలకి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నట్లు ఆమె భావించి, అదే విషయాన్నీతన కొత్త సినిమా దర్శకుడు భూషణ్ పటేల్ కు చెప్పి అతని సాయం కోరింది భారీ అందాలు భారంగా మోసుకు తిరుగుతున్న సన్నీపాప. కానీ, ఆమె అభిమానులు, దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆమె నుండి కోరుకొంటున్నది నటన కాదని ఆమెకు ఎవరూ చెప్పలేదు. అటువంటి అనుభవజ్నురాలయిన శిష్యురాలు దొరకడమే తన అదృష్టంగా భావించిన దర్శకుడు భూషణ్ కూడా శ్రమ అనుకోకుండా తనకు తెలిసినవి ఆమెకు నేర్పిస్తూ, ఆమెకు తెలిసినవి తానూ నేర్చుకొంటున్నాడని బాలివుడ్ సమాచారం. మరి మన తెలుగు నిర్మాతలు దర్శకులు ఆమె గురించి ఇంకా ఆలోచించినట్లు లేదు.
http://www.teluguone.com/news/content/sunny-leone-32-20320.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





