లక్నోలో అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతం... 

Publish Date:Feb 15, 2022

Advertisement

 

అరుదైన బ్రెయిన్ సర్జరీ లో లక్నో డాక్టర్లు విజయం సాధించారు.  వైద్య రంగాలు చేస్తున్న అద్భుతాలు ఏమని చెప్పగలం. లక్నోలోని సిటి   ఆసుపత్రిలో  కాంప్లెక్స్ బ్రెయిన్  సర్జరీ ద్వారా వాడ్లర్  స్కల్ బోన్ ను బయో మెటీ రియల్ ఇంప్లాంట్ ను పోరాస్ పోలితిన్ అందులోనూ హై డెన్సిటీ ఉన్న పోలిమర్  ను కేవలం వైద్య అవసరాల కోసం వాడతారని వైద్యులు వెల్లడించారు. ఇక కేసుకు సంబందించిన వివరాల లోకి వెళితే లక్నోలో అప్పుడే పుట్టిన వెంటనే రాచే రెల్లి రూఫ్ గార్డెన్ నుండి 2౦2౦ లో పడిపోయా డని వైద్యులు  వెల్లడించారు. ఆసమయంలో ఆబాలుడి తలకు బలమైన గాయం తీవ్రమైన ఇంజురీ అయ్యిందని అత్యవసరం గా అపోలో ఆసుపత్రి లోని న్యూరో  సర్జరీ  అత్యవసర చికిత్స విభాగం లో ఉంచారు. ప్రముఖ న్యూరో సర్జన్ సునీల్ కుమార్ సింగ్ బాలిడికి జరిగిన గాయం ఇంజురీ వల్ల అతని పుర్రె లోని స్కల్ ఎముక ఎడమ వైపు భాగం లో పాడై పోయింది  అతనిని బతికించ డం తక్షణ కర్తవ్యం ఆబాలుడిని అత్యవర చికిత్సా విభాగం లో నెలరోజుల పాటు పోరాడాడు.

నాటి నుంచి న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ కాంప్లెక్స్ సర్జరీ చేద్దామంటే చాలా చిన్న పిల్లవాడు కావడం తో డి ఇ సి ఆర్ పద్ధతి ద్వారా ప్రోటో కాల్ ను అనుసరించి  ఏ ప్రాంతం లో అయితే పుర్రె ఎముక స్కల్ బోన్ పుర్రె ఎముక పడయ్యిందో వాపు పెరగ కుండా నిరోదించారు . పుర్రె ఎముక లోపలి భాగం చిన్నది కాకుండా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక  వాటిని మళ్ళీ ఇంప్లాంట్ చేసేందుకు నిర్బ్నయించామని డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ వివరించారు. జూలై 2౦21 లో ఆబాలుడు ఆసుపత్రికి తిరిగి వచ్చాడని. అతనికి సర్జరీ  చేసిన ఎముక బోన్ తిరస్కరించిందని. కేవలం ఇక ఇంప్లాంట్ ఒక్కటే మార్గమని  సునీల్ నేత్రుత్వం లోని వైద్య బృందం ఒక నిర్ణయానికి వచ్చింది.  వయసుతో పాటు పుర్రె ఎముక పెరిగిందని. ఇంప్లాంట్ చేయడం కూడా అసాధ్యమే  అని తేల్చి చెప్పారు.

అయితే సమస్యను ఒక సవాల్ గా భావించిన డాక్తర్ సునీల్ కుమార్ ఇంప్లాంట్ ను పోరస్ పోలితిన్ ద్వారా తయారు చేయించి నట్లు సర్జన్సునీల్ కుమార్ సింగ్  తెలిపారు. 2౦21 నవంబర్  న్ సిటి ఆసుపత్రి లో సర్జరీ నిర్వహించారు. అసుపత్రి సి ఇ ఓ ఎం డి మయాంక్ సోమాని మాట్లాడుతూ ఇలాంటి అరుదైన బ్రెయిన్ సర్జరీ జరగడం లక్నోలో ముఖ్యం గా యు పి లో జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కొత్త డిల్లి, ముంబాయి వంటి నగరాలాలో మాత్రమే లభించే ఇలాంటి సర్జరీ నిర్వహించి చేసి విజయం సాధించడం వైద్య రంగం లో ఒక ముందడుగుగా పేర్కొన్నారు.

బయో ఇంప్లాంట్ ద్వారా తలలో ఎలాంటి మార్పులు లేవని వయస్సుతో పాటు ఇంప్లాంట్ పెరిగిన ఆబాలుడు ఆనందంగా జీవినచగలడ ని మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు మున్ముందు పరిశోనలు చేసి న్యూరో సైన్సెస్ లో పురోగతి సాధించాలన్నదే కీలకమని వైద్య రంగం లో అరుదైన శస్త్ర చికితలు చేసేందుకు బయో ఇం ప్లాంట్ సర్జరీ తమకు స్ఫూర్తి నిచ్చిందని  న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

 

By
en-us Political News

  
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.