మొహాలి టెస్ట్: ఆస్ట్రేలియా 408 ఆలౌట్
Publish Date:Mar 16, 2013
Advertisement
మొహాలి టెస్టులో ఆస్ట్రేలియా మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులకు ఆలౌట్ అయింది.ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటప్రారంభించిన ఆసిస్ మరో 135 పరుగులను జోడించింది. ఆసిస్ ఆటగాళ్లు స్కార్ట్ 99 , స్మిత్ 92, కొవాస్ 86, వార్నర్ 71 అత్యధిక పరుగులు చేశారు. భారత బౌలర్లు జడేజా, ఇషాంత్‌కు చెరో మూడు వికెట్లు, ఓజా, అశ్విన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/starc-fifty-frustrates-india-36-21665.html
http://www.teluguone.com/news/content/starc-fifty-frustrates-india-36-21665.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026





