Publish Date:Jul 20, 2024
ఒక మురికి గుంటని ఒక సంవత్సరంపాటు క్లీన్ చేయకుండా అలాగే వుంచి, దాంట్లో ఒక చచ్చిన కుక్కని వేసి ఓ నెలరోజులపాటు అలాగే వుంచితే ఎంత దారుణమైన కంపు కొడుతుందో, శ్రీరెడ్డి అనే ఒక వైసీపీ నాయకురాలి నోట్లోంచి వచ్చే మాటలు అంత దరిద్రపు కంపు కొడతాయి. అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ మూడు అంశాల మేలు కలయిక అయిన శ్రీరెడ్డి, ‘మహిళ’ అనే ఒక పాయింట్‌ని అడ్డు పెట్టుకుని ఎవర్నయినా ఎంత మాటయినా అంటుంది. ఒక వైపు నోరు తెరిస్తే పచ్చి బూతులు... మరోవైపు ఆడపిల్లని అని నంగనాచి కబుర్లు. జగన్ పేరు చెబితే బట్టలు చించేసుకునే ఈ వైసీపీ నాయకురాలు సోషల్ మీడియాలో ఎంత వల్గర్‌గా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. గత ఐదేళ్ళుగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పడానికి కూడా వీల్లేని భాషలో తిట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పతివ్రత ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, హోంమంత్రిని తిడుతూనే వుంది. ఇన్నాళ్ళకు పాపం పండింది. ముఖ్యమంత్రి తదితరులను తిట్టిన నేరం మీద శ్రీరెడ్డి మీద కర్నూలులో కేసు నమోదైంది. త్వరలో పోలీసులు రంగప్రవేశం చేస్తారు. శీరెడ్డి ఆచూకిని కనుక్కుంటారు. బాగా సత్కారం చేసి, మరోసారి నోరు తెరవాలంటే భయపడేలా చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి సత్కారం చేయడం కోసం ఎలాంటి కానిస్టేబుల్స్.కి అప్పగించాలనే విషయంలో కొన్ని సూచనలు.
శ్రీరెడ్డిని విచారించడానికి ఒక్క కానిస్టేబుల్ సరిపోయే అవకాశం లేదు. మినిమమ్ నలుగురు కానిస్టేబుల్స్ కావాలి. అపార్థం చేసుకోకండి.. నలుగురు లేడీ కానిస్టేబుల్స్ కావాలి. ఆ కానిస్టేబుల్స్ కూడా రఫ్‌గా ప్రవర్తించేవాళ్ళు, నాలుగైదుసార్లు సస్పెండ్ అయినవాళ్ళు అయి వుండాలి. ఈ నలుగురికీ కొత్త లాఠీలు నాలుగైదు జతలు అందించాలి. అదనంగా ఓ రెండు కిలోల పచ్చిమిరపకాయలు మెత్తగా రుబ్బి ఆ ముద్ద కూడా ఇవ్వాలి. ఈ లాఠీలు, మిరపకాయ ముద్ద సహాయంతో ఆ నలుగురు లేడీ కానిస్టేబుళ్ళు నాలుగైదు రోజులపాటు శ్రీరెడ్డిని ఇంటరాగేట్ చేయాలి. అప్పుడు జీవితంలో శ్రీరెడ్డి తన కంపు నోరు తెరవదు. ఈ సమాజంలో శ్రీరెడ్డి లాంటి కంపు కేరెక్టర్లు మళ్ళీ బయల్దేరవు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sri-reddy-arrest-39-181150.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.