తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు
Publish Date:Oct 8, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి భక్తుల కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 70వేల515 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 27వేల 230 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 4 కోట్ల 23 లక్షల రూపాయలుగా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/six-hours-for-srivari-sarvadarshnam-25-163010.html
http://www.teluguone.com/news/content/six-hours-for-srivari-sarvadarshnam-25-163010.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026





