చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి
Publish Date:Jun 19, 2024
Advertisement
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను 2007లో వివాదాస్పద రీతిలో ఆర్య సమాజంలో పెళ్ళి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతున్న భరద్వాజ పరిస్థితి విషమించడంతో బుధవారం మరణించినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంలో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ పెళ్ళి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరికి ఒక కుమార్తె కలిగిన తర్వాత, వీరిద్దరూ విడిపోయారు. శ్రీజ మళ్ళీ మరొకరిని వివాహం చేసుకోగా, శిరీష్ భరద్వాజ్ కూడా మరో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇలా ఆయన మరణించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sirish-bharadwaj-death-25-178951.html
http://www.teluguone.com/news/content/sirish-bharadwaj-death-25-178951.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





