భారత్-పాక్‌లను కలపడానికి మేం పెళ్లి చేసుకోలేదు..!!
Publish Date:Aug 14, 2018
Advertisement
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. 'మేమేదో భారత్-పాకిస్థాన్‌లను కలపడానికి పెళ్లి చేసుకున్నామని చాలా మంది అపోహపడుతుంటారు.. ఇది నిజం కాదు.. సంవత్సరానికోసారి పాకిస్థాన్‌లోని మా అత్తగారి కుటుంబాన్ని కలవడానికే వెళతాను.. వాళ్లు నాపై అపారమైన ప్రేమ కురిపిస్తారు.. ఆ దేశం అంతా నన్ను వదిన అని సంభోదిస్తూ, గౌరవంగా చూస్తారు.. క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నా భర్తను అక్కడి ప్రజలు అభిమానిస్తారు.. ఆ అభిమానమే నాపై ప్రేమగా మారింది.. షోయబ్ భారత్ వచ్చినప్పుడూ ఇదే జరుగుతుంది.. అతడిపైనా ఇక్కడి ప్రజలు ప్రేమ చూపిస్తారు' అని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shoaib-and-i-got-married-to-unite-india-pakistan-is-not-true-says-sania-39-83140.html
http://www.teluguone.com/news/content/shoaib-and-i-got-married-to-unite-india-pakistan-is-not-true-says-sania-39-83140.html
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026





