రామోజీరావుకు షర్మిల నివాళి!
Publish Date:Jun 19, 2024
Advertisement
ఇటీవల మరణించిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పించారు. రామోజీ ఫిలింసిటీలోని రామోజీరావు నివాసానికి బుధవారం నాడు షర్మిల వెళ్ళారు. రామోజీరావు చిత్రపటం వద్ల ఈ సందర్భంగా షర్మిల పుష్పాలు వుంచి అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-tribute-to-ramoji-rao-25-178985.html
http://www.teluguone.com/news/content/sharmila-tribute-to-ramoji-rao-25-178985.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





