సీమాంధ్ర ఎంపీలు
Publish Date:May 16, 2014
Advertisement
సీమాంధ్ర ఎంపీలు 1. శ్రీకాకుళం: కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ) 2. విజయనగరం: పూసపాటి అశోక్ గజపతి రాజు (టీడీపీ) 3. కాకినాడ: తోట నరసింహం (టీడీపీ) 4. అరకు: కొత్తపల్లి గీత (వైసీపీ) 5. విశాఖ: కె.హరిబాబు (బీజేపీ) 6. అనకాపల్లి: ముత్తంశెట్టి శ్రీనివాసరావు (టీడీపీ) 7. అమలాపురం: డాక్టర్ రవీంద్రబాబు (టీడీపీ) 8. రాజమండ్రి: మాగంటి మురళీమోహన్ (టీడీపీ) 9. నర్సాపూర్: గోకరాజు గంగరాజు (బీజేపీ) 10. ఏలూరు: మాగంటి వెంకటేశ్వరరావు (టీడీపీ) 11. విజయవాడ: కేశినేని నాని (టీడీపీ) 12. మచిలీపట్నం: కొనకళ్ళ నారాయణ (టీడీపీ) 13. గుంటూరు: గల్లా జయదేవ్ (టీడీపీ) 14. నరసరావుపేట: రాయపాటి సాంబశివరావు (టీడీపీ) 15. బాపట్ల: మాల్యాద్రి శ్రీరామ్ (టీడీపీ) 16. ఒంగోలు: వై.వి.సుబ్బారెడ్డి (వైసీపీ) 17. నెల్లూరు: మేకపాటి రాజమోహన్ రెడ్డి (వైసీపీ) 18. కడప: వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ) 19. నంద్యాల: ఎస్.పి.వై.రెడ్డి (వైసీపీ) 20. కర్నూలు: బుట్టా రేణుక (వైసీపీ) 21. రాజంపేట: పి.మిథున్ రెడ్డి (వైసీపీ) 22. అనంతపురం: జేసీ దివాకరరెడ్డి (టీడీపీ) 23. హిందూపురం: నిమ్మల కిష్టప్ప (టీడీపీ) 24. తిరుపతి: వరప్రసాదరావు (వైసీపీ) 25. చిత్తూరు: డా. ఎన్.శివప్రసాద్ (టీడీపీ)
http://www.teluguone.com/news/content/seemandhra-lok-sabha-winners-list-39-33810.html





