Publish Date:Jan 19, 2023
రాహుల్ భారత్ జోడో యాత్రను కుదిస్తారా? అనంతనాగ్ ప్రాంతంలో పాదయాత్ర కాకుండా జోడో యాత్ర వాహనాలలో సాగుతుందా? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను కుదించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అనామక వ్యక్తులు జోడో యాత్రలోని అకస్మాత్తుగా వచ్చి చేరుతున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. రాహుల్ ను హగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని రావడం పలు అనుమానాలకు తావిచ్చింది.
రాహుల్ భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. ఆయన సెక్యూరిటీ మాత్రం రాహుల్ గాంధీ భద్రత పరమైన ప్రొటోకాల్ ను పాటించడం లేదని అంటున్నది. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ కు రాహుల్ జోడో యాత్ర చేరుకోగానే పాదయాత్రగా కాకుండా రాహుల్ వాహనంలో ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తోంది.
అలాగే రూట్ మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు పాతిక కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందడా..దానిని కూడా తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే శ్రీనగర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఆవిష్కరణ కార్యక్రమం రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కాకుండా మరో చోట రాహుల్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెబుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/security-lapses-in-rahul-padayatra-25-150226.html
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.