డిసెంబర్ 13న సెకండ్ హ్యాండ్
Publish Date:Dec 9, 2013
Advertisement
సుధీర వర్మ, శ్రీ విష్ణు, కిరీటి, ధాన్య బాలకృష్ణన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం "సెకండ్ హ్యాండ్". కిషోర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత బి.వి.ఎస్.రవి కో-ప్రొడ్యుసర్ వ్యవహరిస్తున్నారు. కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. పూర్ణ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/second-hand-movie-release-32-28235.html
http://www.teluguone.com/news/content/second-hand-movie-release-32-28235.html





