వరదలో కొట్టుకుపోయిన SDRF కానిస్టేబుల్.. నెల్లూరు జిల్లాలో విషాదం
Publish Date:Nov 20, 2021
Advertisement
నెల్లూరు జిల్లా సహాయక చర్యల్లో విషాదం నెలకొంది. వరద బాధితులకు సాయం చేస్తూ కానిస్టేబుల్ మృతి చెందాడు. జిల్లా లోని బుచ్చి మండలం వరద సహాయక చర్యల్లో తీవ్ర విషాదం నెలకొంది. దామరమడుగు వద్ద వరదలో SDRF కానిస్టేబుల్ కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా ఐదో బెటాలియను చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి, లైఫ్ జాకెట్ ఊడిపోవడంతో వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sdrf-constable-ends-life-in-flood-rescue-39-126803.html
http://www.teluguone.com/news/content/sdrf-constable-ends-life-in-flood-rescue-39-126803.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





