ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం
Publish Date:May 19, 2020
Advertisement
ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం జగన్ ఆరా తీశారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడ-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి స్కూల్ లో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశామని తెలిపారు. పాఠశాలల అభివృధి పనుల కోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/schools-in-ap-to-reopen-on-august-3-25-99357.html
http://www.teluguone.com/news/content/schools-in-ap-to-reopen-on-august-3-25-99357.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





