Publish Date:Nov 25, 2024
వైసీపీ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలకు పాల్పడిన వారంతా ఒక్కొక్కరుగా చట్టం చేతికి చిక్కుతున్నారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా నేరాలకు పాల్పడి ఆయన అండతో చట్టానికి చిక్కకుండా దర్జాగా తిరిగిన వారంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత తప్పించుకోవడానికి అజ్ణాతాన్ని ఆశ్రయిస్తున్నారు.తాజాగా చంద్రబాబుపై నందిగామలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం బయటపడింది.
Publish Date:Nov 25, 2024
ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యతతో నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జస్ప్రిత్ బుమ్రా నాయకత్వం వహించారు.
Publish Date:Nov 25, 2024
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు చుక్కెదురైంది.
Publish Date:Nov 25, 2024
మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయంతో కుంగిపోయి ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మరో షాక్ ఇచ్చారు.
Publish Date:Nov 25, 2024
వివాదాస్పద అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషణ్ లో కేసు నమోదైంది. నవంబర్ 19న వరంగల్ రంగసాయిపేట బెస్తం చెరువు స్మశానవాటికలో మండుతున్న చితి వద్ద కోడిని అఘోరీ బలి ఇచ్చింది. జంతుబలి ఇవ్వడం నిషేధం కాబట్టి కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. అఘోరీ వింత పూజలు చేస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తుందని రోహన్ రెడ్డి ఆరోపించారు.
Publish Date:Nov 25, 2024
జగన్ అండ చూసుకుని అద్దూ ఆపూ లేకుండా చెలరేగిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. తాను సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్య, అసహ్య వ్యాఖ్యల కారణంగా పోలీసులు తనను అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనని భయపడి ఛస్తున్నారు.
Publish Date:Nov 25, 2024
వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను టీమ్ ఇండియా సజీవంగా నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ లో 295 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది.
Publish Date:Nov 25, 2024
టాలీవుడ్ టాప్ కమేడియన్ లలో అలీ ఒకరు. కేవలం కమేడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగానూ అలీ రాణించి యమలీల వంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. ఎలాగైనా చట్ట సభలో కూర్చోవాలన్న ఆకాంక్షతో ఆయన ఒక్కసారిగా రాజకీయాలలోకి దూకేశారు.
Publish Date:Nov 25, 2024
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్, బీజేపీల రహస్య మైత్రి అప్పట్లో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి వచ్చింది. జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలనూ అప్పట్లో బీజేపీ అన్ని విధాలుగా సమర్ధించింది. సహకరించింది. ప్రోత్సహించింది. సరే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధినాయకత్వం తన వైఖరి మార్చుకుని జగన్ తో దూరం పాటిస్తోందని ఇంత కాలం, అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అందరూ భావించారు.
Publish Date:Nov 25, 2024
లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్ సోమవారం మహబూబాబాద్ లో మహాధర్నాకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ప్లెక్సీ రగడతో జిల్లాలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది.
Publish Date:Nov 24, 2024
దేశంలో సైబర్ క్రైమ్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ నకరం.
Publish Date:Nov 24, 2024
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకూ జరిగే ఈ సమావేశాలలో మొత్తం 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Publish Date:Nov 24, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంద. సోమవారం (నవంబర్ 25) శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు