ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా
Publish Date:Apr 15, 2025
Advertisement
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. 7.5 కోట్ల రూపాయల విలువైన గుర్గావ్ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన నోటీసుల ప్రకారం ఈ నెల 8న విచారణకు హాజరుకావాల్సి ఉండగా వాద్రా గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు హాజరు కావాలని పేర్కొంది. దీంతో రాబర్ట్ వాద్రా మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీజేపీ రాజకీయ ప్రతికారంలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆ సందర్భంగా రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తాను ప్రజల తరఫున గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ బబీపీ అణచివేయడానికి ప్రయత్నిస్తోందని వాద్రా అన్నారు. అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/robert-vadra-attend-bedire-ed-25-196262.html
http://www.teluguone.com/news/content/robert-vadra-attend-bedire-ed-25-196262.html
Publish Date:Mar 14, 2026
Publish Date:Mar 14, 2026
Publish Date:Mar 13, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026





