పోటీ వద్దు పిల్లల ఇష్టాన్ని గమనించండి...
Publish Date:Dec 2, 2021
Advertisement
మీ పిల్లలకి నిజంగా స్కిల్స్ ఉన్నాయా? అని అడిగితే, అవునండి మా అబ్బాయి/అమ్మాయి ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ సాధిస్తారు. ఎప్పుడు, మంచి మార్కులు మరియు ర్యాంకులు తెచ్చుకుంటారు అని సమాధానం ఇస్తారు తల్లిదండ్రులు. కానీ, మార్కులు తెచ్చుకోవడం ఒక్కటే నిజమయిన స్కిల్ కాదంటున్నారు డాక్టర్ పూర్ణిమ నాగరాజా గారు. పిల్లల ఇష్టా, అయిష్టాల విషయంలో గౌరవం ఇవ్వాలి అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=b8SXTuOEwms
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/respect-35-80190.html
http://www.teluguone.com/news/content/respect-35-80190.html
Publish Date:Dec 28, 2024
Publish Date:Dec 27, 2024
Publish Date:Dec 25, 2024
Publish Date:Dec 25, 2024
Publish Date:Dec 23, 2024
Publish Date:Dec 23, 2024
Publish Date:Dec 22, 2024
Publish Date:Dec 21, 2024
Publish Date:Dec 21, 2024
Publish Date:Dec 20, 2024
Publish Date:Dec 19, 2024
Publish Date:Dec 18, 2024
Publish Date:Dec 18, 2024