మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసన
Publish Date:Mar 25, 2023
Advertisement
మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ప్రకటించిన జాబితాలో ఉపాసనకు స్థానం దక్కింది. పలు రంగాల్లో ఉపాసన అందిస్తున్న సేవలు, రాణిస్తున్న తీరు కారణంగా ఈ జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. తనను మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ల జాబితాలో చేర్చడంపై స్పందించిన ఉపాసన ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rare-honour-to-upasana-25-152913.html
http://www.teluguone.com/news/content/rare-honour-to-upasana-25-152913.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





