ముందే ముగిసిన వానా కాలం.. జపాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉష్ణోగ్రతలు
Publish Date:Jul 2, 2022
Advertisement
జపాన్ లో వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ దేశంలో 1875లో ఉష్ణోగ్రతల సమోదు ఆరంభమైనప్పటి నుంచి నేటి వరకూ అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించింది. సాధారణంగా జూన్ నెల జపాన్ లో వానా కాలం. ఈ ఏడాది ఆ దేశంలో వర్షాకాలం దాదాపు 26 రోజులు ముందే ముగిసి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. దీంతో వడ దెబ్బ తగిలి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాతావరణ మార్పునకు, హీట్ వేవ్ కు భూ తాపమే కారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rainy-season-closed-26-days-before-in-japan-39-138930.html
http://www.teluguone.com/news/content/rainy-season-closed-26-days-before-in-japan-39-138930.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





