Publish Date:Mar 24, 2023
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న విపక్షాల డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
గతంలో రాజ్యసభ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి శూర్పణఖ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
వారు గాంధీ కుటుంబాన్ని బెదరించాలని చూస్తున్నారనీ, ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీతోనే ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. గతంలో జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీపై జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరా గాంధీ పై ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చి లోక్ సభలో అడుగుపెట్టకుండా బహిష్కరించిందనీ, అయితే ఆమె 1980లో భారత ప్రధానిగా పార్లమెంటులో అడుగుపెట్టారనీ రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ కూడా 2024లో భారత ప్రధానిగా సభలో అడుగుపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rahul-will-enter-parliament-as-pm-25-152902.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.