ప్రొఫెషనల్ టెన్నిస్కి నాదల్ గుడ్ బై!
Publish Date:Oct 10, 2024
Advertisement
టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ప్రొషెషనల్ టెన్నిస్కి గుడ్ బై చెప్పేశారు. టెన్నిస్ క్రీడాకారుడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్కి టాటా.. బైబై చెబుతారు. టెన్నిస్ పండితులు 'క్లే కోర్టు' రారాజుగా పేర్కొనే నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్లో పుట్టారు. 2001 సంవత్సరంలో అంతర్జాతీయ టెన్నిస్ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కేవలం సంవత్సరాలకే 2005లో ఫ్రెండ్ ఓపెన్ని తొలి టైటిల్గా సొంతం చేసుకున్నారు. నాదల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించారు. వీటిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rafael-nadal-announces-retirement-from-professional-tennis-25-186627.html
http://www.teluguone.com/news/content/rafael-nadal-announces-retirement-from-professional-tennis-25-186627.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





