జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు
Publish Date:Aug 21, 2025
Advertisement
స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించిన ఏస్ షట్లర్ సింధుకు ఈ అవకాశం లభించింది. అలాగే తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. మొత్తంగా ఈ సలహాకమిటీకి 21 మంది సభ్యులు ఎంపిక కాగా.. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం విశేషం. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయా కిశోర్ రహట్కర్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pv-sindhu-as-national-mahila-commission-advisory-committee-member-39-204701.html
http://www.teluguone.com/news/content/pv-sindhu-as-national-mahila-commission-advisory-committee-member-39-204701.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





