శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా కనిపించే పునుగు పిల్లులు అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతిగా అటవీ అధికారులు ప్రకటించారు. ఈ పునుగుపిల్లులకు ఉన్న మరో విశిష్ఠిత ఉంది. తిరుమల స్వామి వారికి వారం వారం నిర్వహించే తిరుమంజనం సందర్భంగా జరిగే అభిషేక సేవలో పునుగు పిల్లి తైనాన్నే వినియోగిస్తారు. పునుగు తైలం లేకుంటే స్వామివారి అభిషేకం పరిపూర్ణం కాదని అంటారు అర్చకులు. అటువంటి అరుదైన, ప్రత్యేకమైన జాతికి చెందిన పునుగు పిల్లి ఒకటి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించింది. గుర్తు తెలియని వాహనంన ఢీ కొని పునుగుపిల్లి మరణించడం దురదృష్టకరమని టీటీడీ అధికారులు అంటున్నారు. అత్యంత అరుదుగా మాత్రమే అటవీ ప్రాంతం నుంచి పునుగుపిల్లులు బయటకు వస్తాయి. అలా వచ్చిన సందర్భంలోనే గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒక పునుగుపిల్లి మరణించింది.
కొంత కాలం కిందట ఒక దశలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లుల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయిందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో తిరుపతి జూలో వీటిని ప్రత్యేకంగా పరిరక్షించాలని కూడా అప్పట్లో భావించారు. అయితే ఇటీవలి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లల సంఖ్య పెరిగిందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/punugupilly-died-in-accident-25-197474.html
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.