చిరు స్తానంలోకి నాగబాబు వస్తారా?
Publish Date:Jan 23, 2012
Advertisement
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇదే జరిగితే ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి తన కుటుంబ సభ్యులను బరిలోకి దించాలన్న తలంపులో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగాగత ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన సోదరుడు నాగబాబు లేదా ఆయన సతీమణి సురేఖకు టిక్కెట్ ఇప్పించాలని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prp-party-24-11155.html
http://www.teluguone.com/news/content/prp-party-24-11155.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





