ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత
Publish Date:Feb 4, 2023
Advertisement
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని వాణిజయరాం శనివారం (ఫిబ్రవరి 4) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తీసుకుంటున్న వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలు హిట్ చిత్రాల్లో అద్భుత పాటలు పాడిన వాణీజయరాం మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి. 14 భాషల్లో దాదపు 20 వేల పాటలు పాడిన వాణీ జయరామ్ కు కేంద్రం ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ పురస్కారం లభించిన సంగతి విదితమే. తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించున్న వాణీజయరాం మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prominent-singer-vanivishwanath-no-more-25-151000.html
http://www.teluguone.com/news/content/prominent-singer-vanivishwanath-no-more-25-151000.html
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026





