అందాల మణి
Publish Date:Mar 2, 2013
Advertisement
సౌత్ లో గత కొంతకాలంగా ప్రియమణికి ఆఫర్లు అంతగా లేవనే చెప్పాలి. తెలుగులో క్షేత్రం తరువాత సినిమాలు చేయని ప్రియమణి చండీ తో బిజీ కావాలని ఆశిస్తోంది. బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు ఐటెంసాంగ్ చేసేందుకు ఒకే చెప్పింది. ఈ సాంగ్ లో ప్రియమణి అందాల ఆరబోత ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. తాజాగా ప్రియమణి నటించిన తిక్క మూవీ ఫొటోస్ రిలీజ్ చేశారు. ఈ ఫొటోస్ ను చూసిన వారందరు ప్రియ సౌత్ లో తిరిగి ఆఫర్లను అందిపుచ్చుకునేందుకు తహతహలాడుతున్నట్టు ఉందని వినికిడి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/priyamani-hot-photos-32-21298.html
http://www.teluguone.com/news/content/priyamani-hot-photos-32-21298.html





