మీ గుండే, ఎముకలు క్షేమంగా వుండాలంటే రోజు దానిమ్మ తినండి...
Publish Date:Jul 29, 2019
Advertisement
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే జనం భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే పరిస్థితి.. కానీ ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేజారిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రాణాంతకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాంటి వాటిలో ప్రధానమైనది దానిమ్మ. మన రోజువారి ఆహారంలో దానిమ్మను చేర్చడం వల్ల క్యాన్సర్ దరిచేరకుండా చేయవచ్చు. ఇది ఒక్కటే కాకుండా దానిమ్మ వల్ల ఉపయోగాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pomegranate-34-78322.html
http://www.teluguone.com/news/content/pomegranate-34-78322.html
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 7, 2026





