కాలుష్యంతో మీ పిల్లల డీఎన్ఏ హుష్ పటాక్
Publish Date:Nov 7, 2017
Advertisement
కాలుష్యం గురించి కొత్తగా చెప్పుకొనేదేముంది. సరికొత్తగా తిట్టుకునేదేముంది. కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయనీ, కాలుష్యకణాలు ఏకంగా మెదడులోకి చొచ్చుకుపోతాయని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఫలితంగా ఆస్తమా మొదల్కొని అల్జీమర్స్ దాకా నానారకాల సమస్యలూ తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనతో కాలుష్యం ఏకంగా పిల్లల డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని తేల్చింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=2IezaYEXH0Y
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pollution-35-78681.html
http://www.teluguone.com/news/content/pollution-35-78681.html
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 1, 2026
Publish Date:Mar 31, 2026
Publish Date:Mar 30, 2026





