డయాబెటిస్‌ని ఓడించిన 69 ఏళ్ల బామ్మ
Publish Date:Nov 8, 2017
Advertisement
డయాబెటిస్.. డయాబెటిస్ ఇటీవలి కాలంలో ఈ పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఒక్కసారి వచ్చిందంటే చాలు జీవితాంతం మనిషికి నరకాన్ని చూపించే ఈ వ్యాధి అంటే చాలు మానవాళి వణికిపోతోంది. ఆ వయసు ఈ వయసు అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని ఈ రక్కసి బలితీసుకుంటోంది. ఎన్నో రకాల అత్యాధునిక మందులు అందుబాటులోకి వచ్చినప్పటికి దీనిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. అయితే 69 ఏళ్ల వయసులో ఈ వ్యాధిని ఓడించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు ఓ బామ్మగారు.. ఆవిడెవరో..? ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?list=PLvS3k4MyaWFeAgRNI_-MCQshFEQB5Vjb1&v=OXKn9TYdX8c
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/diabetes-35-78690.html
http://www.teluguone.com/news/content/diabetes-35-78690.html
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026
Publish Date:Apr 4, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 1, 2026
Publish Date:Mar 31, 2026
Publish Date:Mar 30, 2026





